WTC Final Day 2 : పోరు ప్రారంభం.. భారీ వర్షం కురిస్తేనే ఆటంకం.. Southampton Weather| Oneindia Telugu

2021-06-19 155

ICC WTC Final 2021: Dinesh Karthik inform fans about the weather in Southampton ahead of Day 2 of the WTC final between India and New Zealand.
#WTCFinalDay2
#SouthamptonWeather
#INDVSNZ
#DineshKarthik
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరుకు మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఫైనల్ శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉన్న వర్షం కారణంగా తొలి రోజు ఆట టాస్ పడకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.